ఆధిక్యత కలిగి ఉండాలి. ఇందుకు భిన్నంగా ఫలితం ఉంటే డిసెంబరు ఏడున మొదటి రెండు స్థానాలలో ఉన్న అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలలో 130 స్థానాలకు గాను 63 స్థానాలకు దామాషా పద్దతిలో 60 స్థానాలను నియోజకవర్గాల ప్రాతిపదికన ప్రతినిధులను ఎన్నుకుంటారు. మరో ఏడు స్థానాలను మైనారిటీ స్థానిక తెగలకు రిజర్వు చేశారు. తొమ్మిది రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున 36 మందితో ఎగువ సభకు ఎన్నుకుంటారు. రద్దయిన దిగువ సభలో సోషలిస్టు ఉద్యమం(మాస్) పార్టీకి 88 స్థానాలు, ఎగువ సభలో 26 ఉన్నాయి. ఏడుగురితో ఎన్నికల కమిషన్ ఉంటుంది.
13, అక్టోబర్ 2014, సోమవారం
ఘన విజయ పథంలో ఇవో మొరేల్స్
ఆధిక్యత కలిగి ఉండాలి. ఇందుకు భిన్నంగా ఫలితం ఉంటే డిసెంబరు ఏడున మొదటి రెండు స్థానాలలో ఉన్న అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలలో 130 స్థానాలకు గాను 63 స్థానాలకు దామాషా పద్దతిలో 60 స్థానాలను నియోజకవర్గాల ప్రాతిపదికన ప్రతినిధులను ఎన్నుకుంటారు. మరో ఏడు స్థానాలను మైనారిటీ స్థానిక తెగలకు రిజర్వు చేశారు. తొమ్మిది రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున 36 మందితో ఎగువ సభకు ఎన్నుకుంటారు. రద్దయిన దిగువ సభలో సోషలిస్టు ఉద్యమం(మాస్) పార్టీకి 88 స్థానాలు, ఎగువ సభలో 26 ఉన్నాయి. ఏడుగురితో ఎన్నికల కమిషన్ ఉంటుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి